సాలూరు పట్టణంలో నిజం గెలవాలి యాత్రకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి స్థానిక కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆమెతోపాటు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు సంధ్యారాణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు భంజ్ దేవ్, టిడిపి జనసేన నాయకులు శ్రావణ్ కుమార్, చిట్టి గుల్ల వేణు, వెంకటరావు, ప్రసాద్ బాబు, పరమేశు, రిషి వర్ధన్ శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు