పార్వతీపురం మన్యం జిల్లా
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
కొద్దిరోజుల క్రితం జరిగిన గరుగుబిల్లి మండలం ఖడ్గవలస గ్రామం లో 87 తులాల బంగారం చోరీ కేసును ఛేదించిన పోలీసులు.
ఆరు బృందాలుగా ఏర్పడి కేసును ఛేదించిన పోలీసులు.
బొబ్బిలి కి చెందిన నారయణ రావు అనే వ్యక్తి ని అదుపులోకి తీసుకుని బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు.
మొత్తం ఏడుగురు ముద్దాయిలను ఈ కేసులో గుర్తించిన పోలీసులు
ప్రస్తుతం ఒకరిని అదుపులోకి తీసుకోగా మిగిలిన వారిని త్వరలో పట్టుకుంటమాని వెళ్లడించిన ఎస్పీ విక్రాంత్
ముద్దాయిలకు గతంలో నేర చరిత్ర కలిగి ఉన్నట్లు వెల్లడి
కేసు చేధించిన పోలీస్ సిబ్బందికి ఎస్పీ చేతులు మీదుగా ప్రశంస పత్రాలు అందజేశారు.