సాలూరు: జీపు బోల్తా పడి 20 మందికి గాయాలు..
వివాహనికి వెళ్లి తిరిగి వస్తుండగా సాలూరు మండలం కోణంగి వలస సమీపంలో ఘటన. క్షతగాత్రులను ముక్కువ మండలం శంబర సిహెచ్ కు తరలించగా పరిస్థితి విషమించిన 10 మందినీ సాలూరు ఏరియా ఆసుపత్రి కు తరలింపు.. క్షతగాత్రులు అందరు మక్కువ మండలం విజయరమపురం గ్రామానికి చెందినవారు .