ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నెయ్యల కుల సంక్షేమ సంఘం రాష్ట్ర మహాజన సభ సింగిడి సూరిబాబు అధ్యక్షతన తూర్పుగోదావరి జిల్లా మండపేట గ్రామంలో జరిగింది.
మహాసభకు రాష్ట్రంలో అన్ని జిల్లా నుండి నెయ్యల కుల నాయకులు, ప్రతినిధులు, సహకార సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీలు ఏకీభవంగా రాష్ట్ర నెయ్యల కుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా సాలూరు నుండి మండాది వెంకటగిరి ను ఎన్నుకున్నారు .
అధ్యక్షులుగా కాటా. గోపి,
ప్రధాన కార్యదర్శిగా మురముల్ల శ్రీనివాస్,
కార్య నిర్వహణ కార్యదర్శి అంపోలు. సత్తిబాబు, కోశాధికారిగా నెయ్యల. నాగభూషణరావు, 90 మంది తో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాకినాడ M.L.A వనమడి వెంకటేశ్వరరావు (కొండబాబు) పాల్గొన్నారు.