చండీమాతకు కుంకుమార్చన పూజలు
సాలూరు పట్టణంలోని కామాక్షి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం శ్రీమహాలక్ష్మిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. చండీమాతకు వందలాది మంది భక్తులు కుంకుమార్చన పూజలు చేశారు.