పంచముఖేశ్వరునికి లక్ష‌ రుద్రాక్ష పూజలు

దేవీ‌ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం సాలూరు పంచ ముఖేశ్వర స్వామి ఆలయంలో శివునికి‌ లక్ష రుద్రాక్షలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేసారు. వేలాదిమంది భక్తులు స్వామి వారిని‌ దర్శించుకుని పూజలు చేసారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *