సాలూరు ఆర్టీసీ డిపో పరిధిలో బస్సుల రాకపోకలు ఇతర సమస్యలు తెలుసుకునేందుకు శనివారం ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని డిపో మేనేజర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సులకు సంబంధించి, ఇతర సమస్యలు ప్రయాణికులు ఫోన్ ద్వారా తెలియజేయాలని కోరారు.