నారావారిపల్లె లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రివర్యులు నారా లోకేష్ ను కలిసి, అనంతరం నారా రోహిత్ నువిజయనగరం పార్లమెంట్ సభ్యులు,ఐటి అండ్ కమ్యూనికేషన్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు పరామర్శించి, ధైర్యం చెప్పారు.