సత్య సాయిబాబా జన్మదిన సందర్భంగా రణస్థలం లోని సత్య సాయిబాబా ఆలయాన్ని విజయనగరం పార్లమెంట్ సభ్యులు, ఐటీ అండ్ కమ్యూనికేషన్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు సతీసమేతంగా దర్శించుకున్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.