పార్వతిపురం మన్యం జిల్లా
పాచిపెంట మండలంలో 11 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగింపు
పాచిపెంట మండలం పాంచాలి గ్రామము లో ఈ నెల 19 తేదీన 11 మంది వాలంటీర్లు రాజకీయ పార్టీ కార్యకలాపాలలో పాల్గొన్నందుకు సాలూరు నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు వారిని విధుల నుండి తొలగించిన అధికారులు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘించే వారిపై తీవ్రతను బట్టి చర్యలు ఉంటాయని తెలియజేసారు.