యూనియన్ బ్యాంక్ సేవలకు అంతరాయం… ఖాతాదారుల ఇబ్బందులు
సాలూరు పట్టణంలో యూనియన్ బ్యాంకులో విద్యుత్ సరఫరాకు అంతరాయం,
బ్యాంకు సేవలో నిలిచిపోవడంతో ఖాతాదారులకు తీవ్ర ఇబ్బందులు.
బ్యాంక్ మేనేజర్ సత్యన్నారాయణ తెలిపిన వివరాలు ఇవి ….
ట్రాన్స్ఫారం నుండి బ్యాంకుకు వెళ్లే మెయిన్ వైర్ షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో విద్యుత్ సరఫరా అంతరాయం కలిగిందని బ్యాంక్ మేనేజర్ తెలిపారు.
విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు మేనేజర్ తెలియజేశారు.