అరకు పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని కొత్తపల్లి గీత డిజిటల్ ప్రచారాన్ని హోరెతిస్తున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా
సాలూరు పట్టణంలో సోమవారం పలు వార్డుల్లో డిజిటల్ బోర్డులతో వాహనాలు ప్రజలు గుమిగూడి ఉన్న ప్రాంతాలకు వెళ్లాయి. అలాగే పట్టణ ప్రధాన కూడలి లో కూటమి అభ్యర్థుల ప్రచారాన్ని జోరుగా సాగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ డిజిటల్ ప్రచారం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది.