పాలకొండ రోడ్డు మార్గం ద్వారా ఓపెన్ టాప్ కారులో అభిమానులకు అభివాదాలు చేసిన పవన్ కళ్యాణ్.
భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో కిక్కిరిసిన పాలకొండ రహదారులు.
ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపుకు మద్దతుగా బహిరంగసభలో ప్రసంగించిన జనసేనా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
సభాస్థలీకి చేరుకోనున్న పవన్ కళ్యాణ్
కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్ కావడంతో నిలిచిన వాహనాలు