పార్వతీపురం మన్యం జిల్లా
సాలూరు
జనసేనలో వైకాపా నేతలు చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. విజయనగరం అవినాపు విక్రమ్ దంపతులు సారధ్యంలో ఈ నెల 22న మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు జనసేన లోకి చేరుతున్నట్లు మీడియా సమావేశంలో ప్రకటించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ జరాజపు ఈశ్వరరావు, కౌన్సిలర్ రాపాక మాధవ, తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ లో వైసిపి నేతలు ఎవరెవరు చేరుబోతున్నారన్నది తెలియాల్సి ఉంది.