బైక్ అదుపుతప్పి కానిస్టేబుల్ మృతి

జరడ-నీలకంఠంపురం ఘాట్ రోడ్డులో ప్రమాదం

పార్వతీపురం మన్యం జిల్లా జరడ-నీలకంఠంపురం ఘాట్ రోడ్డులో
బైక్ అదుపుతప్పి పడిపోయిన ఘటనలో ఏ.ఆర్ కానిస్టేబుల్ కె.బుల్లిబాబు మృతి చెందారు. హిరమండలం నుండి ఎల్విన్ పేట పోలీస్ స్టేషన్ కు విధులు నిర్వహించడానికి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *