మన్యం జిల్లాలో కార్డెన్ సెర్చ్

పార్వతిపురం మన్యం జిల్లా కూరుపాం లో పలుచోట్ల కార్డేన్ సెర్చ్

రెల్లి వీధి, దొనకు వీధి మరియు డప్పు వీధిలో కార్డేనెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

ఈ దాడులలో పది ద్విచక్ర వాహనాలకు ఏటువంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసిన పోలీసులు

ఈ దాడుల్లో కురుపాం ఎస్సై షణ్ముఖరావు, నీలకంఠాపురం ఎస్ఐ, ఎల్విన్ పేట సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *