అన్న ప్రసాదం స్వీకరించి అధికారులతో మాటామంతి
కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీని నిరశిస్తూ ప్రాయశ్చిత్త దీక్ష చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద్ ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రసాద్ అండ్ స్వీకరించారు. తిరుమలకు వచ్చే భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాద వితరణ పై అధికారులతో మాట్లాడారు.