పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం బిత్రపాడులో లో ఇద్దరు వ్యక్తుల పై కుక్కలు దాడి
తీవ్రగాయాలు తో నీరస శంకర్రావు మృతి చెందగా
సీర శంకర్రావు పరిస్తితి విషమం గా ఉండడంతో
చినమెరంగి సామాజిక ఆరోగ్య కేంద్రంలో అతనికి చికిత్స అందిస్తున్న వైద్యులు.
కుక్కలు దాడిలో ఇప్పటికే రెండు మరణాలు, పలువురికి గాయలైనప్పటికీ పట్టించుకోని అధికారులు.