అరకు పార్లమెంట్ నియోజకవర్గ పాలకొండలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కూటమి అభ్యర్థులు.
కోట దుర్గమ్మను దర్శించుకొని ప్రచార రథం నుండి అరకు పార్లమెంట్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత,
పాలకొండ ఎమ్మెల్యే జనసేన ఉమ్మడి అభ్యర్థి నిమ్మల జయకృష్ణ ఎన్నికల ప్రచారం .
రోడ్ షో లో ప్రజలంతా ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా చేసిన నినాదాలతో దద్దరిల్లిన పాలకొండ నియోజకవర్గం.
ప్రచారంలో ఉమ్మడి పార్టీలకు చెందిన పలువురు నాయకులు,ఉమ్మడి పార్టీల కార్యకర్తలు, దారిపొడవునా అభ్యర్థులకు హారతులు పట్టిన మహిళలు నియోజకవర్గ ప్రజలు.