పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణా నికి చెందిన మాజీ కౌన్సిలర్, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు చింతల ఎల్లం నాయుడు మాస్టర్ వరద బాధితులను ఆదుకునేందుకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి అందజేశారు. ఆర్థిక సాయాన్ని సీఎం సహాయ నిధికి అందజేస్తామని మంత్రి అన్నారు. మాస్టారుకు కృతజ్ఞతలు తెలిపారు.