వారం రోజులుగా కదలని చెత్త

పట్టణంలోని 12వ వార్డు గాడి వీధి రామ మందిరం వద్ద గత వారం రోజులుగా చెత్త పేరుకుపోయింది. ఇంటింటికి చెత్త సేకరిస్తున్నప్పటికీ రోడ్డుపై ఉన్న చెత్త తొలగించడం లేదు. దీంతో రామ మందిరానికి వచ్చే భక్తులు, ఆ రోడ్డుపై రాకపోకలు సాగించే ప్రజలు ముక్కు మూసుకుని నడవాల్సిన దుస్థితి. చెత్త తొలగించి సమస్య పరిష్కరించాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *