సాలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో జ్ఞాన సరస్వతి దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం అమ్మవారు దుర్గాదేవి గా భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వందలాది మంది భక్తులు జ్ఞాన సరస్వతి దేవిని దర్శించుకుని పూజలు చేశారు.