గో సేవలో ఎంపీ కలిశెట్టి

రణస్థలం మండలం కోష్ఠ గ్రామంలో శ్రీకృష్ణ చైతన్య మఠం గో సేవ ఆశ్రమంలో  విజయనగరం పార్లమెంట్ సభ్యులు ఐ.టీ, కమ్యూనికేషన్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబ సమేతంగా గో సేవ  చేశారు.
ఈ కార్యక్రమంలో  కోస్ట మాజీ  సర్పంచ్ పిసిని జగన్నాధం , పైడి అప్పడు దొర, ఎంపీటీసీ అసిరినాయుడు, మాజీ సర్పంచ్ నాగేశ్వర రావు , దన్నాన సత్తిబాబు , దన్నాన స్వామి నాయుడు , భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *