సాలూరు పట్టణంలో శుక్రవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఈఈ కిషోర్ గురువారం తెలిపారు.
విద్యుత్ వైర్లపై అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగింపు సబ్ స్టేషన్ల నిర్వహణ కారణంగా సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలియజేసారు.
అంతరాయ సమస్య పై పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు