పార్వతీపురం మన్యం జిల్లా
సాలూరు మండలం నెలిపర్తి గ్రామం నుండి మండల అధ్యక్షులు ఆముదాల పరమేష్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ రాపాక అప్పమ్మ, మాజీ వార్డ్ మెంబర్ లింగాల విజయ, రాపాక గంగులు, లింగాల సతీష్ లతో పాటు 20 కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరారు. వీరికి సంధ్యారాణి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఎక్కుడు గణపతి, బంగారి, లింగాల గాంధీ, సురేష్, మత్స శ్యాం సుందర్, భాస్కర్, శ్రీను, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.