శృంగవరపుకోట స్థానిక దేవి జుంక్షన్ వద్ద కే ఏ పాల్ ప్రసంగం
కుండ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.
అందరూ నాకు పూజ చేసిన వాళ్లే నరేంద్ర మోదీ, మన్మోహన్ సింగ్ మొదలుకొని అందరూ నావాళ్లే ఇప్పుడు నేను మీ బిడ్డను ఆశీర్వాదించి నన్ను గెలిపించాలన్నారు.
మీ ఓట్లతో కుండ ను నింపిండి నేను మీ కుటుంబాలను వెలుగులు నింపుతామన్నారు.
ఒక్కొక్కరు వేయ్యి మందికి చెప్పండి ఎందుకంటే మీరే నా కార్యకర్తలు, బూత్ ఏజంట్లు, అందరూ నావాళ్లే,
మీకు దొంగలు కావాలంటే వాళ్ళు, లేదా మంచి పాలన కావాలంటే కుండ గుర్తుకు ఓటెయ్యండి మీకు అభివృద్ధి అంటే చూపిస్తా,
అవినీతి లేని పాలన, ఆక్రమణ లేని పాలన, సేవ చేసే పాలన అన్ని మతాల వారు కలిసుండే పాలన శాంతి కోరేపాలన అందిస్తామన్నారు.