పట్టణంలోని మూడోవార్డు గుమడాంలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టౌన్ టిడిపి అధ్యక్షులు నిమ్మాది చిట్టి పాల్గొని మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదు గడువు ముగిసేలోగా లక్ష్యాన్ని చేరుకోవాలని బూత్, క్లస్టర్ ఇన్చార్జిలకు సూచించారు. కార్యక్రమంలో మిరపల కోటి, తీళ్ల పోలినాయుడు, అప్పికొండ శంకరరావు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.