పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం మేరీ నగర్ లో జపమాల రాజ్ఞీ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మేరీమాత విగ్రహాన్ని జెఆర్పీ యూత్ సభ్యులు పుర వీధులలో ఊరేగించారు. ఆర్సీఎం చర్చి పరిధిలోని క్రైస్తవ భక్తులంతా మేరీమాతకు పూజలు చేశారు.