ఏపికి రావాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపు
శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్. ఏపీలో మంచి ఎకో సిస్టం ప్రస్తుతం ఉందని, అమెరికాలోని వివిధరంగాల పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా లోకేష్ కోరారు.