తిరుపతి వెంకటేశ్వర స్వామిని మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఆమె నేరుగా తిరుపతి వెళ్లి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.