మార్క్ఫెడ్, మారిటైమ్ బోర్డు చైర్మన్లు గా బాధ్యతలు స్వీకరించిన కర్రోతు బంగార్రాజు, దామిచర్ల సత్యను విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అభినందించారు. ఆయనతోపాటు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ కూటమి నేతలు చైర్మన్ లకు పుష్ప గుచ్చాలు అందించి అభినందించారు.