మున్సిపాలిటీలో గత అయిదేళ్లగా పరిష్కారం కానీ సమస్యలను జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ కి వివరిస్తున్న పట్టణ టిడిపి అధ్యక్షుడు నిమ్మది చిట్టి.
తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో అన్న క్యాంటీన్ కు రోడ్డు వేయాలని, సామాజిక మరుగుదొడ్లు, మురుగు కాలువలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కు తెలిపారు. పట్టణం లోని రైతుబజార్ ను వినియోగంలోకి తీసుకువచ్చి ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చారు.