పార్వతీపురం మన్యం జిల్లా
సాలూరు పురపాలక కార్యాలయం ను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తనిఖీ చేశారు.
పరిశుభ్రత పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ లో పలు సమస్యలపై ఆరా తీశారు.
పురపాలికలో ఎటువంటి సమస్యలు పరిష్కారం కావట్లేదని ప్రజల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. కార్యాలయంలో ఉద్యోగులు చేసే పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే కార్యాలయంలో పన్నులు వసూలు చేసే గది మరియు కంప్యూటర్ గదులను పరిశీలించారు. కార్యాలయంకు కమిషనర్ వస్తే సమస్యలు పరిష్కారం జరుగుతాయని అన్నారు.