పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఆర్ పి. భంజ్ దేవ్ ను పౌర సరఫరాల కార్పొరేషన్ సభ్యునిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈయన హ్యాట్రిక్ సాధించారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి పౌర సరఫరాల కార్పొరేషన్ లో సభ్యునిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అలాగే.. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలువురు నేతలకు ప్రభుత్వం పలు కార్పొరేషన్లలో పదవులు కట్టబెట్టింది..
కర్రోతు బంగార్రాజు
చైర్మన్ ,
AP మార్కుఫెడ్,
నెల్లిమర్ల.
గద్దె.బాబురావు
మెంబెర్,
సివిల్ సప్లయస్ కార్పొరేషన్, చీపురుపల్లి.
ఇందుకూరి సుబ్బా లక్ష్మి, మెంబెర్ ,
టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్,
శృంగవరపుకోట.
పువల లావణ్య,
మెంబెర్ ,
షెడ్యూల్డ్ ట్రైబస్ కోఆపరేటివ్ ఫైనానస్ కోఆపరేషన్
(AP TRICAR)
కురుపాం.