పార్లమెంట్ కమిటీ సమావేశంలో ఎంపీ‌ కలిశెట్టి

మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్,  కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ  ఆధ్వర్యంలో జరిగిన “ఎగ్జామినేషన్ ఆఫ్ డిమాండ్ ఫర్ గ్రాండ్స్ 2024-25” సమావేశం డిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో  విజయనగరం పార్లమెంట్ సభ్యులు, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *