ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధికారులంతా హాజరు కావాలని ఆదేశం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక
సోమవారం సాలూరు మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి నిర్వహిస్తున్నట్ల జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలు స్వయంగా వచ్చి తెలపవచ్చని ఆయన తెలిపారు. అధికారులు అందరూ సాలూరులో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.ఎస్.పి.వి)కు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.