విజయనగరం జిల్లా మెంటాడ మండలం మీసాలపేట గ్రామంలో కోరాడ ఈశ్వరరావు దంపతులు పొలం పని చేస్తుండగా పొలంలో కరెంట్ షాకుతో మృతి చెందిన భార్యా భర్తలు మరణం చాలా బాధాకరమని అన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.