ఏర్పాటుచేసిన టౌన్ పోలీసులు
సాలూరు పట్టణ ప్రత్యామ్నాయ దారిలో వాహనాలు నిలుపరాదని టౌన్ సిఐ బి. అప్పలనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. బైపాస్ రోడ్డు కి ఇరువైపులా లారీలు ఇతర వాహనాలు నిలపటం వలన తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కాబట్టి ప్రమాద రహితంగా బైపాస్ రోడ్డు ఉండాలని ఎక్కడికి అక్కడ నో పార్కింగ్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.