రాష్ట్ర స్థాయి పోటీలకు గాదెలవలస, చిలకల‌పల్లి పాఠశాలల విద్యార్థులు

విద్యార్థులను అభినందించిన కోచ్, హెచ్ ఎంలు, ఉపాధ్యాయులు

ఈనెల 4,5,6 తేదీలలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు గాదెలవలస, చిలకలపల్లి జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థులు ఎంపికైనట్లు లక్ష్య అథ్లెటిక్స్ కోచ్ ఎ. లక్ష్మణరావు తెలిపారు. గాదెలవలస స్కూల్ విద్యార్థులు

పిరిడి సురేష్U/20)( 3కి.మీ ), పొన్నాడ శ్రీ చరణ్ (U/20) (3 కి.మీ ట్రిపుల్ చేంజ్) ఎంపికయ్యారు. వీరికి స్కూల్  ప్రధానోపాద్యాయులు కె. శంకర్రావు, గుండ్రెడ్డి శ్రీనివాసరావు స్పాన్సర్ చేస్తున్నారు. అలగే చిలకలపల్లి స్కూల్ విద్యార్థులు

U/20లో   కె సాంబశివ రావు (100మీ & 200మీ ) S. నాగరాజు ( 400మీ) P. సురేష్ (3కి.మీ) P. శ్రీ చరణ్ (3కి.మీ Sp) K. భాను ప్రసాద్ (4×400మీ) U/18లో  R. హేమంత్ (100మీ & 200మీ) S. తిరుపతి (80మీ H పెంట అథ్లెన్) U/ 16లో నిఖిల్ విశాల్ (60మీ ) K. పావని ( 60మీ పెంట అథ్లేన్) D. సౌజన్య (లాంగ్ జంప్ &  హై జంప్) K. శిషాoక్ (HG జంప్) P. నవీన్ (లాంగ్ జంప్) P. కారుణ్య (80m H) U14 D. మనోజ్ (TRY అథ్లెన్) A ) రవీంద్ర (TRY అథ్లైన్ C) హైమ శ్రీ (TRY అథ్లెన్ B) గా ఎంపికయ్యారు.
కోచ్: A.లక్ష్మణ (NIS) ఉదయ్ & సతీష్ & రజనీష్ అభినoదిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *