గాంధీ జయంతి పురస్కరించుకొని గరికవలస గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కనిమెరక కృష్ణ ఆధ్వర్యంలో స్వచ్చత హి సేవా కార్యక్రమములో భాగంగా రోడ్లు శుభ్రం చేసారు. మొక్కలు నాటారు. .గ్రామ పెద్దలు, సచివాలయం సిబ్బంది ఆశ కార్యకర్తలు, ఉపాధి సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామాలు శుభ్రంగా ఉంటే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది ప్రజలు ఆరోగ్యంగా ఉంటే దేశం బాగుంటుంది. అని కృష్ణ అన్నారు.