పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ సైకిల్ యాత్ర మహత్కార్యం: ఎంపీ కలిశెట్టి

ప్రపంచ శాంతి, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సైకిల్ పై ప్రపంచ పర్యటన చేస్తున్న తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన ముత్తా సెల్వన్…