సభ్యత్వ నమోదుతో రూ.5లక్షల‌ ప్రమాద భీమా

సాలూరు పట్టణం 18వవార్డు దుగ్గానవీధిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు.  కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు…