కనక దుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ కలిశెట్టి

దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా  విజయవాడ కనకదుర్గమ్మను విజయనగరం పార్లమెంట్ సభ్యులు  కలిశెట్టి అప్పలనాయుడు గురువారం దర్శించుకున్నారు.అనంతరం, భక్తులతో మాట్లాడారు. వారికి…