పట్టణ సీఐని సత్కరించిన యువత
పట్టణంలోని పలు వీధులలో వినాయక నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగింది. పోలీసులు పూర్తి స్థాయిలో పనిచేయడమే కారణమని, టౌన్ సీఐ బి. అప్పలనాయుడును 15వ వార్డ్ పెదయాత వీధి యువత ఘనంగా సత్కరించారు. ఎంఎస్ నారాయణ, రామకృష్ణ, బాలకృష్ణ, దేవరాజు, తదితరులు సీఐని అభినందించారు.