బొబ్బిలి పట్టణ గ్రామీణ పోలీస్ స్టేషన్ లను విశాఖ రేంజ్ డిఐజి గోపీనాథ్ జెట్టి గురువారం సందర్శించారు. ఆయనకు పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. బొబ్బిలి డివిజన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను పోలీసు అధికారులను డీఐజీ అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.