డిఆర్ఎమ్ కు లేఖ ద్వారా కోరిన విజయనగరం ఎంపీ కలిశెట్టి
విజయనగరం పట్టణం పైడితల్లి అమ్మవారి పండగకు లక్షలాదిగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి విజయనగరం పట్టణానికి ప్రత్యేక రైళ్లు నడపాలని కోరుతూ విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ విశాఖపట్నం డిఆర్ఎంకి లేఖ ద్వారా కోరారు.