సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రభంజనం.

8news

పదో తరగతి ఫలితాల్లో సాలూరు సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రికార్డ్ స్థాయి విజయం సాధించింది.

అత్యుత్తమ విద్యా విధానంతో ముందుకు వెళ్తున్న సాలూరు పట్టణంలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, 2025-26 పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచింది.

పార్వతిపురం మన్యం జిల్లా

కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఈ పాఠశాల విద్యార్థులు ఫలితాలను సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులందరూ ఉత్తీర్ణులై 100% ఫలితాన్ని సాధించారు.

మొత్తం 21 మంది విద్యార్థులలో, 12 మంది విద్యార్థులు 500 మార్కులు సాధించి పాఠశాల కీర్తిని దశదిశలా చాటారు.

సాలూరు సెయింట్ జోసెఫ్ స్కూల్ సత్తా – టాప్ మార్కులతో మెరిసిన విద్యార్థులు

పీడిక కీర్తిక స్నేహ 587,

ప్రీతి 579,

ఇంద్రాణి 573

21 మంది విద్యార్థుల్లో 12 మంది విద్యార్థులు500 మార్కులకు పైగా సాధించి పాఠశాల కీర్తిని పెంచారు.

విద్యార్థుల క్రమశిక్షణ, ఉపాధ్యాయుల అంకితభావం వల్లే ఈ విజయం సాధ్యమైందని పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ సుజాతమ్మ తెలిపారు.

అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేశారు.

Related Posts

సాలూరులో డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు

8news

సాలూరు : పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ నిర్వహించడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం పిలుపుమేరకు సాలూరులో డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు, డీటీపీ…

శ్రీ శ్రీ శ్రీ భూనీళా సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు 

8news

8newsసాలూరు, జూన్ 23: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ భూనీళా సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

టెన్త్ విద్యార్థులకు అలర్ట్‌.. ప్రశ్నపత్రాల బ్లూప్రింట్‌లో మార్పులు

టెన్త్ విద్యార్థులకు అలర్ట్‌.. ప్రశ్నపత్రాల బ్లూప్రింట్‌లో మార్పులు

సాలూరులో డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు

సాలూరులో డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు

శ్రీ శ్రీ శ్రీ భూనీళా సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు 

శ్రీ శ్రీ శ్రీ భూనీళా సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు 

తమిళ ప్రముఖ దర్శకుడు భారతీ రాజా మృతి

తమిళ ప్రముఖ దర్శకుడు భారతీ రాజా మృతి

మధురవాడలో ఘోరం. వివాహితపై హత్యాయత్నం.

మధురవాడలో ఘోరం. వివాహితపై హత్యాయత్నం.

సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రభంజనం.

సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రభంజనం.