నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో ప్రత్యక్షమైన యముడు, చిత్రగుప్తుడు.

8news

నల్గొండ బ్రేకింగ్;

షాక్ కి గురి అయిన వాహనదారులు…

హెల్మెట్ లేని ప్రయాణం.. యముడితో సన్నిహితం!

నల్లగొండలో అరైవ్ అలైవ్ కార్యక్రమంతో పోలీసుల వినూత్న అవగాహన…

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ….

రోడ్డు మీద నిర్లక్ష్యం అంటే ప్రాణాలతో ఆట!

యమధర్మరాజు ఎంట్రీతో జనాల్లో షాక్…

హెల్మెట్ ప్రాముఖ్యతపై కళాబృందం ఆకట్టుకునే ప్రదర్శన…

అతివేగం, మద్యం డ్రైవింగ్‌పై కఠిన చర్యలు…

జాగ్రత్తగా నడపండి… ఇంటికే సురక్షితంగా చేరండి –జిల్లా ఎస్పీ…

యువతకు స్పెషల్ వార్నింగ్…

స్పీడ్ మోజు ప్రాణాలపై భారం అవుతుంది…

ట్రిపుల్ రైడింగ్, మొబైల్ డ్రైవింగ్‌కు నో చెప్పండి…

రూల్స్ బ్రేక్ చేస్తే కేసులు ఫిక్స్
స్కూల్స్, కాలేజీల్లో ఇక మరింత అవగాహన…

రోడ్డు భద్రతపై పోలీసుల భారీ ప్లాన్ ప్రాణం మీది… బాధ్యత కూడా మీదే!

Related Posts

మధురవాడలో ఘోరం. వివాహితపై హత్యాయత్నం.

8news

8newsమెడకు వైరు చుట్టి గ్రేహౌండ్స్ పరిసరాలలో పడేసిన ప్రియుడు. భీమిలి/మధురవాడ:వివాహేతర సంబంధం ఓ వివాహిత ప్రాణాల మీదికి తెచ్చింది. క్షణికావేశంలో ప్రియుడే ఆమెను అంతమొందించాలని చూసిన ఘోర ఉదంతం భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. మెడకు ప్లాస్టిక్ కోటెడ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

టెన్త్ విద్యార్థులకు అలర్ట్‌.. ప్రశ్నపత్రాల బ్లూప్రింట్‌లో మార్పులు

టెన్త్ విద్యార్థులకు అలర్ట్‌.. ప్రశ్నపత్రాల బ్లూప్రింట్‌లో మార్పులు

సాలూరులో డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు

సాలూరులో డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు

శ్రీ శ్రీ శ్రీ భూనీళా సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు 

శ్రీ శ్రీ శ్రీ భూనీళా సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు 

తమిళ ప్రముఖ దర్శకుడు భారతీ రాజా మృతి

తమిళ ప్రముఖ దర్శకుడు భారతీ రాజా మృతి

మధురవాడలో ఘోరం. వివాహితపై హత్యాయత్నం.

మధురవాడలో ఘోరం. వివాహితపై హత్యాయత్నం.

సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రభంజనం.

సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రభంజనం.