
ఎంపీ తనూజ 👉🏻👉🏻👉🏻 దూసుకువెళ్ళిపోతున్నారు. ఇలాంటి వాళ్ళే కావాలి వైసిపి కి
ఈమె వర్కింగ్ కి భారతి గారు కూడా ఫిదా అయ్యారు !!!!
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎంపీ లో నంబర్ 1 ర్యాంక్ తనూజ నే గాని అధికారపార్టీకి ఫేవర్ గా ఇవ్వాలి అని రిపోర్ట్స్ 4 పేర్లు తరువాత ఈమెది ఇస్తున్నారు !!!
ఇలా చాలా మంది ఉన్నారు వైసీపీ లో యాంగ్ స్టార్స్ వాళ్ళకి అవకాశాలు ఇస్తే వైసీపీ స్థాయితో పాటు జగన్ గారికి మంచిపేరు వస్తుంది !
చచ్చు రాజకీయాలు, OUT DATED రాజకీయాలు చేసే వాళ్ళకి బ్యాక్ అప్ ఇస్తే అంతే సంగతులు
పవన్
పొలిటికల్ ఇంటిలిజెన్స్ టీం








