ఓ వ్యక్తి దగ్గర రూ.10 కోట్లు తీసుకుని మోసం చేసిందని, అడిగితే శవం కూడా దొరకకుండా చేస్తామని మంగ్లీ బెదిరించిందని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన అడ్వకేట్ సుబ్బారావు.
దాదాపు 150 మందిని మోసం చేశారని, డైరెక్టర్ వేణు ఉడుగుల, మంగ్లీ సోదరుడు శివ కూడా ఈ కుట్రలో భాగమని ఆరోపిస్తున్న బాధితుడు.
తనకు ప్రాణ హాని ఉందని బాధితుడు ఫిర్యాదు చేయడంతో, BNS 351(2), 352 సెక్షన్ల ప్రకారం మంగ్లీ, వేణు ఉడుగుల, మంగ్లీ సోదరుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.







